Mouname Ishtam
వరుణ్ యాడ్ ఫిలిం మేకర్. కుటుంబంలో చోటుచేసుకొన్న ఈ సంఘటన కారణంగా చిన్నతనంలో తల్లిని కోల్పోతాడు. తండ్రి మద్యానికి బానిస అవుతాడు. తాత పెంపకంలోనే పెరగడంతో అతడంటే చెప్పలేనంత ప్రేమ ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఆధునిక భావాలతోపాటు సమాజంపై భాధ్యత ఉన్న యువతి మాయ ప్రముఖ కంపెనీలో ఉద్యోగి. మాయ సేవ గుణాన్ని చూసిన వరుణ్ ఆమె ఆకర్షణలో పడిపోతాడు. మాయపై పెరిగిన ఆకర్షణ ప్రేమగా మారుతుంది. కానీ ఆమెకు లవ్ ప్రపోజ్ చేయడానికి ఓ సమస్య ఏర్పడుతుంది.
- సంవత్సరం: 2019
- దేశం:
- శైలి: Drama, Romance
- స్టూడియో:
- కీవర్డ్: single father, family tragedy, alcoholic father
- దర్శకుడు: Ashok Koralath
- తారాగణం: Ram Karthik, Parvathy Arun, Nassar, Abhay Bethiganti, Indu Anand, Surya Bhagawan Das